తెలంగాణ అసెంబ్లీకి బాలయ్య?

Balakrishna in telangana assembly

నందమూరి బాలకృష్ణ ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి సినిమాపై వినోదపుపన్ను మినహాయింపు కోరడం దానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందించడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు బాలకృష్ణ మధ్యాహ్నం కెసిఆర్ ను కలుస్తారు. తన వందవ సినిమా గౌతమిపుత్రశాతకర్ణికి పన్నుమినహాయింపు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చిత్రపరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు అభినందనీయమన్నారు.


Teluguwow Tv

Related News