నీ పాచికలు నాదగ్గర సాగవ్..!

Om Namo Venkatesaya Theatrical Trailer

నాగార్జున- అనుష్క- ప్రగ్యా జైశ్వాల్‌ కాంబినేషన్‌లో రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో రానున్న భక్తిరస మూవీ ‘ఓం నమో వేంకటేశాయ’. ట్రైలర్ మాంచి కలర్‌ఫుల్‌గా వుంది. శ్రీనివాసుడి కోసం ఓ భక్తుడు పడే తపనను కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకేంద్రుడు. ఇటీవల రిలీజయిన పోస్టర్స్ సంబంధించి నటీనటుల సన్నివేశాలు ఈ వీడియాలో కనిపించాయి. ముఖ్యంగా జగపతిబాబు, కన్నడ నటుడు సీన్స్ హైలైట్‌గా చెబుతున్నారు. చిత్రీకరణ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా ఓకే అయితే ఫిబ్రవరి 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన.


Teluguwow Tv

Related News