ఇదీ.. లక్కీ లైఫ్ స్టయిల్

Luckunnodu movie Trailer out

మంచు విష్ణు- హన్సిక జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ లక్కున్నోడు. షూటింగ్ ఫినిష్ కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడియో రిలీజ్ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. గతంలో విష్ణు- హన్సిక కాంబినేషన్ బాక్సాఫీసు వద్ద హిట్ కావడంతో ఈసారి అదే ప్రయోగం చేస్తున్నారు మేకర్స్. మాస్ ఎంటర్ టైనర్‌గా రానున్న ఈ సినిమాని ఫిబ్రవరి‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.


Teluguwow Tv

Related News